Custard Apple For Lungs : చలికాలంలో సీతాఫలాలను తప్పక తినాలి.. ఎందుకో తెలిస్తే వెంటనే తెచ్చి తింటారు..!
Custard Apple For Lungs : మనకు కాలానుగుణంగా వివిధ రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో సీతాఫలం కూడా ఒకటి. సీతాఫలం పండ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని నేరుగా తీసుకోవడంతో పాటు వీటితో జ్యూస్, సలాడ్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ వంటి వాటిని కూడా తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. సీతాఫలం పండ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని … Read more









