Custard Apple Side Effects : సీతాఫ‌లాలు ఆరోగ్య‌క‌ర‌మే.. అతిగా తింటే మాత్రం తీవ్ర న‌ష్టం..!

Custard Apple Side Effects : చ‌లికాలంలో ఎక్కువ‌గా ల‌భించే ఫ‌లాల్లో సీతాఫ‌లం ఒక‌టి. దీని రుచిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఈ సీతాఫ‌లాలు చ‌లికాలంలో ప్రారంభం కాగానే మార్కెట్ లో క‌నిపిస్తూ ఉంటాయి. సీతాఫ‌లాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మినర‌ల్స్, యాంటీ యాక్సిడెంట్లు, పీచు ప‌దార్థాలు పుష్క‌లంగా ఉంటాయి. ఈ పోష‌కాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండును తిన‌డం వ‌ల్ల నోట్లో జీర్ణ‌ర‌సాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి … Read more