Daridra Devatha : ఇంట్లో దరిద్ర దేవత ఉందా.. లేదా.. అని ఎలా తెలుసుకోవాలి.. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి..?
Daridra Devatha : లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్లిపోవాలి. దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్లిపోవాలంటే ఏం చేయాలి.. అసలు ఇంట్లో దరిద్ర దేవత ఉందా.. లేదా.. అని ఎలా తెలుసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అలాగే … Read more









