Dark Circles Home Remedies : కళ్ల కింద నలుపును పూర్తిగా పోగొట్టే చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!
Dark Circles Home Remedies : మనలో చాలా మందికి కళ్ల చుట్టూ నల్లగా ఉంటుంది. కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో ముఖం అంతగా ఆకర్షణీయంగా కనిపించదు. మనలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ఎండలో తిరగడం కూడా ఒకటి. ఎండలో తిరడగడం వల్ల సూర్య కిరణాల్లో ఉండే ఆల్ట్రావైలెట్ కిరణాలు కళ్ల మీద పడడం వల్ల ఆ భాగంలో … Read more









