Darkness On Neck : మెడ‌పై ఇలా న‌ల్ల‌గా ఉందా.. ఇలా చేస్తే చాలు.. మొత్తం పోతుంది..!

Darkness On Neck : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి మెడ చుట్టూ చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. మ‌న‌లో చాలా మంది ముఖం అందంగా ఉంచుకోవ‌డానికి చూపినంత శ్ర‌ద్ధ‌ను ఏ ఇత‌ర భాగాల‌పై చూపించ‌రు. దీంతో మెడ‌, మోచేతులు, మోకాళ్లు వంటి భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతుంది. అలాగే ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, చ‌ర్మాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, అధిక బ‌రువు, థైరాయిడ్ వంటి వివిధ కార‌ణాల చేత కూడా మెడ చుట్టూ చ‌ర్మం … Read more