Darkness On Neck And Armpits : మెడ, చంకలు, గజ్జల్లో చర్మం నల్లగా మారిందా.. దీనికి అసలు కారణాలు ఇవే..!
Darkness On Neck And Armpits : మనలో చాలా మందికి మెడ, మోచేతులు, మోకాళ్లు, తొడల భాగంలో, చంకల కింద, అలాగే వేళ్ల జాయింట్ ల వద్ద చర్మం నల్లగా ఉంటుంది. అలాగే కొందరిలో మెడ దగ్గర చర్మం నల్లగా ఉండడంతో పాటు పగిలినట్టుగా చారలుగా ఉంటుంది. అలాగే ఈ భాగాల్లో చర్మం మందంగా, గరుకుగా ఉంటుంది. దీనిని వైద్య పరిభాషలో ఆకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. ఈ సమస్య తలెత్తడానికి వివిధ కారణాలు ఉన్నాయి. … Read more









