“DASH” డైట్ అంటే ఏంటో తెలుసా.? 10 రూల్స్ ఇవే.! డాక్టర్స్ దాన్నిహెల్త్ కి బెస్ట్ డైట్ అని ఎందుకంటారంటే.?
మనకు అందుబాటులో అనేక రకాల డైట్ ప్లాన్‌లు ఉన్నాయి. వీటి వల్ల ముఖ్యంగా అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని అనేక మంది ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరమాచినేని డైట్ అని ఓ సరికొత్త డైట్ ప్లాన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే దీనిపై డాక్టర్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ డైట్ సరికాదని విమర్శిస్తున్నారు. దీంతో డ్యాష్ డైట్ (DASH diet) పేరిట మరో కొత్త డైట్‌ను డాక్టర్లు ప్రవేశపెట్టారు. మరి … Read more









