Dates Syrup : అమృతం లాంటి సిర‌ప్ ఇది.. ఎన్నో రోగాలకు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Dates Syrup : మ‌నం సాధార‌ణంగా తీపి వంట‌కాల త‌యారీలో పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. అయితే పంచ‌దార మ‌న ఆరోగ్యానికి ఎంతో హానిని క‌లిగిస్తుంది. పంచ‌దార‌ను వాడ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాలను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని తెలుసుకున్న చాలా మంది దానికి ప్ర‌త్య‌మ్నాయంగా డేట్స్ సిర‌ప్ ను వాడుతున్నారు. పాల‌ల్లో, తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌ను వాడ‌డానికి బ‌దులుగా ప్ర‌స్తుత కాలంలో ఈ డేట్ సిర‌ప్ ను వాడుతున్నారు. ఖ‌ర్జూర పండ్ల‌తో చేసే ఈ సిర‌ప్ చాలా రుచిగా ఉంటుంది. … Read more