Dates Water : ఖర్జూరాలతో ఎంతటి బరువు అయినా సరే సులభంగా తగ్గవచ్చు తెలుసా..? ఎలాగంటే..?
Dates Water : ఖర్జూరాలు.. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి ఒకటి. ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఖర్జూరాలలో పలు రకాల బి విటమిన్స్ తో పాటు కాపర్, పొటాషియం, మాంగనీస్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్,క్యాలరీలు, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని … Read more









