మనమందరం ఎప్పటి నుంచో వింటున్న దూరదర్శన్ చానల్ ట్యూన్‌ను ఎవరు రూపొందించారో తెలుసా..?
ఇప్పుడంటే కాదు కానీ.. ఒకప్పుడు.. అంటే.. 80, 90 సంవత్సరాల కాలంలో దూరదర్శన్ అంటే.. ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది.. దాని ట్యూన్.. మంద్ర స్థాయిలో వచ్చే సంగీతంతో సుడులు తిరుగుతూ డీడీ లోగో ప్రత్యక్షమవుతుంది. అప్పట్లో కేవలం రేడియో మాత్రమే తెలిసిన జనాలకు డీడీ ఓ వరంలా దొరికిందనే చెప్పవచ్చు. అప్పటి వరకు రేడియోల్లో మాటలు మాత్రమే విన్న జనాలు టీవీల్లో ప్రసారాలు చూసి మురిసిపోయారు. ఇక లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు వస్తే.. జనాలు విస్మయానికి … Read more









