చనిపోయిన వారి దుస్తులను ఎందుకు ధరించకూడదు..? శాస్త్రం ఏం చెబుతోంది..?
మనం దెయ్యాలను, ఆత్మలను బలంగా నమ్ముతాం.. చనిపోయిన వారు మళ్లీ పుడతారని కూడా హిందువులు నమ్ముతారు. చనిపోయిన తర్వాత.. ఆ ఇంట్లో ఎవరైన డెలివరీ అయితే.. వారి రూపంలో చనిపోయిన వాళ్లు మళ్లీ వచ్చారు అనుకుంటాం.. అయితే.. చాలామంది.. మరణించిన వారి వస్తువులను వాడరు..వాటిని భద్రంగా దాచిపెడతారు. లేదా దానం చేస్తారు.. ఎందుకు వాడరు. ఆత్మ మరో రూపం సంతరించుకునేందుకు లేదా ఊర్ధ్వలోకాలకు చేరుకునేందుకు అనుగుణంగా మరణం తర్వాత రకరకాల క్రతువులు జరుపుతారు. కొన్ని నియమాలను కూడా … Read more









