Dengue Alert : తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ అవకముందే ఇలా అలర్ట్ అవండి..!
Dengue Alert : దోమలు వృద్ధి చెందేందుకు వర్షాకాలాన్ని మంచి అనువైన సమయంగా చెప్పవచ్చు. ఈ కాలంలోనే దోమలు రెట్టింపు సంఖ్యలో మనపై దాడి చేస్తుంటాయి. కనుక దోమల నుంచి మనం ఎంత జాగ్రత్తగా ఉండే మనకు అంత ఎక్కువ సేఫ్టీ లభిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి కనుక డెంగ్యూ దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో, ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా చూడాలి. అలాగే దోమలను నియంత్రించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. … Read more









