Dengue Diet : డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే.. ఈ 6 ఆహారాలను తీసుకోవాలి..!
Dengue Diet : దోమల ద్వారా వచ్చే విష జ్వరాల్లో డెంగ్యూ జ్వరం కూడా ఒకటి. ఈ జ్వరం కారణంగా మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గడంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా తగ్గి రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఈ జ్వరం బారిన పడినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో జ్వరం తగ్గిన తరువాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్తహీనత సమస్య లేకుండా చూసుకోవాలి. చాలా … Read more









