Dengue Fever : డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, ఎంతకాలం ఉంటుంది.. లక్షణాలు ఏమిటి..?
Dengue Fever : ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ అధికంగా విస్తరిస్తోంది. డెంగ్యూ కారణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరం కారణంగా రోగి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం జరుగుతుంది. దీంతోపాటు శరీరంలో విపరీతమైన నొప్పి, కీళ్ల నొప్పులు, శారీరక బలహీనత, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే డెంగ్యూ వచ్చినప్పుడు ఆ జ్వరం ఎంతకాలం ఉంటుందోనని భయాందోళనకు గురవుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు … Read more









