Dengue Mosquitoes : ఈ 5 చిట్కాలను పాటించండి.. డెంగ్యూను కలిగించే దోమలను సులభంగా తరిమేయవచ్చు..!
Dengue Mosquitoes : ప్రస్తుత వర్షాకాలంలో మనం ఎదుర్కునే ముఖ్యమైన సమస్యల్లో దోమలు కూడా ఒకటి. దోమలు మనకు ఎంతో చికాకును, కోపాన్ని తెప్పిస్తాయి. అలాగే వీటి వల్ల మనం విష జ్వరాల బారిన కూడా పడాల్సి వస్తుంది. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ విష జ్వరాల కారణంగా మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక మనం వీలైనంత వరకు దోమకాటుకు … Read more









