Dengue Symptoms : డెంగ్యూ జ్వరం వచ్చిన వారు ఈ లక్షణాలు ఉన్నాయేమో చూడండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..
Dengue Symptoms : ప్రస్తుత తరుణంలో డెంగ్యూ జ్వరం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా మంది ప్రజలు ఇంకా దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే డెంగ్యూ జ్వరం అన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకున్నపుడు సమస్య తీవ్రం అవకుండా నివారించవచ్చని సూచిస్తున్నారు. డెంగ్యూ వైరస్ ను కలిగి ఉండే దోమలు మనుషులను కుట్టినపుడు … Read more









