Detergent With Salt : డిటర్జెంట్, ఉప్పు.. రెండూ కలిపి వాడితే.. ఊహించని ఫలితాలు..!
Detergent With Salt : ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం వంట పాత్రలపై ఉండే మాడిన మరకలన్నింటిని, నూనె మరకలన్నింటిని చాలా సులభంగా తొలగించుకోవచ్చు. ఈచిట్కాను వాడడం వల్ల వంట పాత్రలు కొత్త వాటి వలె తళతళ మెరిసిపోతాయి. మనం ఒక్కొసారి కూరలు వండుతూనే స్టవ్ మీద ఉంచి మరిచిపోతూ ఉంటాము. పాలను కూడా స్టవ్ మీద ఉంచి మరిచిపోతాము. దీంతో పాలు పొంగడంతో పాటు గిన్నెలకు మరకలు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి … Read more









