భారత జట్టులో క్రికెట్ ప్లేయర్ల హెల్మెట్లపై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండదు. ఎందుకో తెలుసా..?
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ధోనీ పేరు వినగానే మనకు అతని కూల్ యాటిట్యూడ్, మైదానంలో అతని ప్రవర్తన, జట్టు ఆటగాళ్లకు ఉత్సాహాన్ని అందించే మాటలు, తనదైన శైలిలో విరుచుకు పడే హెలికాప్టర్ షాట్లు మనకు గుర్తుకు వస్తాయి. భారత జట్టుకు రెండు వరల్డ్ కప్ లను అందించడమే గాక టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. అనేక ఉత్కంఠ మ్యాచుల్లో జట్టును ఒంటి చేత్తో నడిపించి … Read more









