Diabetes And Honey : షుగర్ ఉన్నవాళ్లు తేనె, పండ్లను తీసుకోవచ్చా..? తీసుకుంటే ఏం జరుగుతుంది..?
Diabetes And Honey : ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధితో బాధపడే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అలాగే ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంచదార మరియు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. దీంతో … Read more









