Diabetes And Pomegranate : దానిమ్మ పండ్ల‌ను తింటే షుగ‌ర్ త‌గ్గుతుందా..?

Diabetes And Pomegranate : ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మందికి వ‌స్తున్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ బారిన చాలా మంది ప‌డుతున్నారు. దీంతో జీవితాంతం మందులు మింగాల్సి వ‌స్తోంది. అయితే కొంద‌రిలో మాత్రం మందులు మింగినా షుగర్ కంట్రోల్‌లో ఉండ‌డం లేదు. అలాంటి వారు త‌మ ఆహారంలో ప‌లు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా డ‌యాబెటిస్‌ను కంట్రోల్ చేయ‌గ‌లిగే పండ్ల‌ను తింటే మంచిది. వాటిల్లో దానిమ్మ పండు కూడా ఒక‌టి. … Read more