విరేచ‌నాల కార‌ణంగా పొట్ట ఖాళీ అయిందా.. అయితే ఏం తినాలి..?

జీర్ణ వ్యవస్ధ సరిలేకుంటే…ఏం తినాలి? పొట్ట గడబిడ అయి సరి లేకున్నా బాగా తిని తగిన నీరు అందించటం అవసరం. అయితే తీసుకునే ఆహారం తేలికగా వుండి జీర్ణ వ్యవస్ధకు నష్టం కలిగించరాదు. పెరుగు, నీరు, ఆపిల్స్, అరటి పండు డయేరియా చికిత్సకు సహజ మందులే కాక తేలికగా జీర్ణం అయిపోతాయి. పొట్ట సరి లేకున్నా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తింటే అవి పొట్టలోని యాసిడ్లను పీల్చి త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఉప్పు తక్కువగా వుండే … Read more

మ‌జ్జిగ‌తో ఇలా చేస్తే విరేచ‌నాలు త‌గ్గిపోతాయి..!

మజ్జిగలో కాస్త అల్లం పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి. మల్బరీ ఆకుని వేడిచేసి వాసన పీలిస్తే దగ్గు తగ్గుతుంది. మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వులనూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటిమీద మర్ధన చేయాలి. రాత్రిపూట మర్ధన చేసి, ఉదయాన్నే తలస్నానం చేయాలి. మామిడి గింజల పొడిని నీటిలో కలిపి తాగితే డయేరియా తగ్గుతుంది. మిరియాలతో దగ్గు, జలుబు, … Read more