ఓ టాప్ హీరో డైరీలోని చివరిపేజీ.! లైఫ్ అంటే ఇదేనేమో.!
నేను ఓ టాప్ యాక్టర్ ని, స్టైలిష్,ఎనర్జిటిక్ హీరో అనేవి నా స్క్రీన్ టైటిల్స్. 25 ఏళ్ళప్పుడు నా పెళ్లైంది., ఆమె మా చుట్టాలమ్మాయి.! చాలా సాంప్రదాయ కుటుంబానికి చెందింది. కానీ నాకు అది నచ్చేది కాదు..స్టైలిష్ గా, మోడ్రన్ గా ఉండాలని ఆమెకు చాలా సార్లు చెప్పాను. ఆమె కొంత మారింది కానీ నేనకున్నంతగా కాదు. ఆమెను బయటికి తీసుకెళ్లాలంటేనే సిగ్గుగా అనిపించేది. అందుకే చాలా ఫంక్షన్ లకు నేనొక్కడినే అడెంట్ అయ్యేవాడిని..ఈ క్రమంలోనే మాకిద్దరు … Read more









