దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్.. ఈ పేరుతో సరికొత్త మోసాలు..!
ఈ మధ్య కాలంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి.ప్రజలని మోసం చేసేందుకు సరికొత్త ప్లాన్స్ చేస్తున్నారు.ఇటీవల కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు స్కామర్లు. పార్శిల్ స్కామ్, ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేర్లతో అమాయకుల నుంచి కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో అనేక మంది చిక్కుకుని భారీగా నష్టపోయారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎక్కువైపోయింది. ఈ స్కామ్ ఎలా చేస్తారంటే.. ‘హలో! నేను సీబీఐ అధికారిని.. మీకు ఓ పార్శిల్ వచ్చింది.. అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయి.. … Read more









