డిస్కవరీ చానల్‌లో జంతువుల వేట దృశ్యాలను తెరకెక్కించడానికి ఎంత కష్టపడతారో తెలుసా..?
డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ వంటి ఛానెల్‌లు అడవిలో నిజమైన జంతువుల వేటను ఎలా చిత్రీకరిస్తాయి? దీని వెనుక ఆసక్తికర విషయం ఏంటి? మీరు టీవీ తెరపై ఓ సింహం చిరుతను తరుముతున్న దృశ్యం చూసినప్పుడు, దాని వేగం, దాని కళ్ళలో నిప్పులు, వేట విజయంతో మాంసాన్ని తినే దృశ్యం చూస్తూ ఒక్కసారిగా మన హృదయం బరువవుతుంది. కానీ మనం మరిచిపోతున్న విషయం ఏంటంటే – ఆ క్షణాన్ని చిత్రీకరించినది మనుషులే! అది వేట కాదు, అది మానవ … Read more









