D-Mart : డి-మార్ట్ ఎంత తెలివిగా వ్యాపారం చేస్తుందో తెలుసా.. ధ‌ర త‌క్కువ ఎందుకు, ఆదాయం ఎలా వ‌స్తుంది..?

D-Mart : ఒక వ‌స్తువు మ‌నకు మార్కెట్‌లో ఎక్క‌డైనా త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందంటే చాలు.. మ‌నం అది ఎంత దూరం ఉన్నా స‌రే వెళ్లి అయినా కొనుక్కుంటాం. ఇక అన్ని ర‌కాల వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భిస్తే ఊరుకుంటామా.. అక్క‌డే మ‌న‌కు కావ‌ల్సిన అన్ని వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తాం. అది ఊరికి ఎంత చివ‌ర‌న ఉన్నా స‌రే.. నాలుగు రూపాయలు ఆదా అవుతాయంటే త‌ప్ప‌నిస‌రిగా ఆ ప్ర‌దేశాన్ని వెతుకుతూ వెళ్తాం. అవును.. ఎందుకంటే దేశంలో ఉన్న‌ది నూటికి … Read more

DMart : హైద‌రాబాద్‌లోని ఆ డిమార్ట్ ఔట్‌లెట్‌కు షాక్‌.. ఫైన్ విధించిన క‌న్‌జ్యూమ‌ర్ క‌మిష‌న్‌..!

DMart : హైద‌రాబాద్ న‌గ‌రంలోని హైద‌ర్‌న‌గ‌ర్ అనే ప్రాంతంలో ఉన్న డిమార్ట్ ఔట్‌లెట్‌కు క‌న్‌జ్యూమ‌ర్ డిస్‌ప్యూట్స్ రెడ్ర‌స్స‌ల్ క‌మిష‌న్ (సీడీఆర్‌సీ) ఫైన్ విధించింది. ఓ క‌స్ట‌మ‌ర్ నుంచి క్యారీ బ్యాగుల‌కు గాను డ‌బ్బులు వ‌సూలు చేసినందుకు జ‌రిమానా విధించారు. మే 2019లో ఆకాష్ కుమార్ అనే వ్య‌క్తి స‌ద‌రు డిమార్ట్ ఔట్‌లెట్‌లో రూ.602 పెట్టి స‌రుకులు కొన్నాడు. అందుకు గాను క్యారీ బ్యాగ్‌ను రూ.3.50 పెట్టి కొనుగోలు చేశాడు. అయితే రూల్స్ ప్ర‌కారం.. క్యారీ బ్యాగుల‌కు డ‌బ్బును … Read more