కుక్కలు కాలు పైకెత్తి ఒక హైట్‌లోనే ఎందుకు అలా మూత్ర విసర్జన చేస్తాయి..?
ఇంట్లో మనం సహజంగానే వివిధ రకాల జీవులను పెంచుతుంటాం. వాటిల్లో కుక్కలు కూడా ఒకటి. కొందరు చేపలు, పక్షులు, పిల్లులను కూడా పెంచుతారు. అయితే ఎక్కువ శాతం మంది పెంచుకునేవి మాత్రం కుక్కలే. కుక్కలు మనుషులకు ఎన్నో ఏళ్ల నుంచి విశ్వాసపాత్రంగా మెలుగుతూ వస్తున్నాయి. పూర్వం రోజుల్లో వేటకు వెళ్లినా, పశువులను మేతకు తీసుకెళ్లినా కుక్కలను వెంట తీసుకెళ్లేవారు. అవి వారికి రక్షణగా ఉండేవి. అలా కుక్కలు మనుషులకు అత్యంత దగ్గరయ్యాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనకు … Read more









