భారీ వర్షంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న డాక్టర్.. అయినా సకాలంలో వెళ్లి ఆపరేషన్ చేసి రోగిని బతికించారు..
నేనేం చేయను. ట్రాఫిక్ లో చిక్కుకొని సమయానికి రాలేక పోయాను అని చెబితే రోగి, బంధువులు నమ్మేవారే. కానీ ఆ వైద్యుడు అలా అనలేదు. అందుకు ఆస్కారం ఇవ్వలేదు. పరిస్థితులకు తలొగ్గలేదు. అందుకే ఆయన దేవుడు, వైద్యుడు అయ్యారు. బెంగళూరు కు చెందిన డాక్టర్ గోవింద్ నంద కుమార్ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్. ఓ శస్త్ర చికిత్స చేయాల్సి వుంది. కారులో బయలుదేరారు. దారిలో భారీ వర్షం మొదలైంది. రోడ్లన్నీ మునిగాయి. ఎక్కడి వాహనాలు అక్కడే బంద్. గూగుల్ … Read more









