తాను చనిపోతానని ముందే తెలిసిన ఈ డాక్టర్.. తన చావుకు కావల్సిన ఏర్పాట్లను తనే స్వయంగా చేసుకున్నాడు..
పెళ్లి సమయం వచ్చింది , వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు కరోనాకాలం మొదలవుతుంది ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి 12 2020 నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా ఖమ్మంలో జరిగింది వారం రోజులపాటు తిరుపతి గుళ్ళు గోపురాలు అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరిగారు. డాక్టర్ హర్ష ఫిబ్రవరి 29 అనగా లీఫ్ సంవత్సరం నాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు. సింధు ఏప్రిల్ … Read more









