Dragon Fruit : రోజూ ఒక పండు చాలు.. బరువు తగ్గుతారు.. క్యాన్సర్ రాదు..!
Dragon Fruit : మనం ఆహారంగా తీసుకోదగిన రుచికరమైన పండ్లల్లో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఒకటి. ఒక్కప్పుడు ఈ పండ్లను విదేశాల నుండి దిగుమతి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ పండ్లు మనకు ఎక్కడపడితే అక్కడ విరివిగా లభిస్తున్నాయి. ఈ పండ్లు లోపలి భాగం తెలుపు మరియు పింక్ రంగుల్లో రెండు రకాలుగా లభిస్తాయి. సలాడ్ రూపంలో, జ్యూస్ రూపంలో లేదా నేరుగా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇతర పండ్ల వలె డ్రాగన్ ఫ్రూట్స్ ను కూడా … Read more









