Drinking Coffee : కాఫీని ఎక్కువ సేపు తాగుతున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Drinking Coffee : కాఫీ.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా వారి రోజును కాఫీతోనే ప్రారంభిస్తారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు కూడా చాలా మంది కాఫీని తాగుతూ ఉంటారు. త‌ల‌నొప్పిగా ఉన్నా కూడా కాఫీని తాగుతారు. స‌మావేశాలు జ‌రిగే స‌మ‌యంలో, ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకునే స‌మ‌యంలో ఇలా అనేక సంద‌ర్భాలలో కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీని తాగ‌డం వల్ల శ‌రీరానికి శ‌క్తి లభించిన‌ట్టుగా ఉంటుంది. దీనిని తాగిన వెంట‌నే మ‌రింత ఉత్సాహంగా … Read more