Drinking Water and Kidneys : నీళ్లను ఎక్కువగా తాగుతున్నారా.. అయితే కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా..?
Drinking Water and Kidneys : మన శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. మలబద్దకం సమస్య ఉండదు. పొట్ట, ప్రేగులు శుభ్రపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మనలో చాలా మందికి నీటి గురించి ఒక సందేహం ఉంటుంది. రోజూ 4 నుండి … Read more









