Drinking Water Formula : ఒక వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్లను తాగాలో చెప్పే సూత్రం = (బరువు/10)-2..
Drinking Water Formula : మానవ శరీరంలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు నీరే ఉంటుంది. ఏ అవయవం పనిచేయాలన్నా నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు మన దరి చేరకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అయితే ఎంత బరువున్న వ్యక్తి ఎంత మొత్తంలో నీటిని తాగాలనే విషయంపై ఓ జనరల్ ఫార్ములా ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించి మీ బరువును బట్టి మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో … Read more









