Drumstick Leaves Powder : అన్నంలో మొదటి ముద్దలో దీన్ని తినండి.. వందల వ్యాధులను తగ్గించుకోవచ్చు..!
Drumstick Leaves Powder : మునగకాయలు అంటే మనలో చాలా మందికి ఇష్టమే. వీటితో సాంబార్ లేదా కూరలు చేసుకుని తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కేవలం మునక్కాయలు మాత్రమే కాదు.. మనకు మునగాకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. మునగాకును తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మునగాకును కొందరు నేరుగా తినలేరు. అలాంటి వారు ఈ ఆకుల పొడి తినాలి. దీన్ని అన్నంలో రోజూ మొదటి … Read more









