Dry Coconut Patika Bellam : దీన్ని రోజూ తీసుకున్నారంటే.. ముసలితనం రాదు.. కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉండవు..
Dry Coconut Patika Bellam : నేటి రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, తగినంత విటమిన్ డి శరీరానికి లభించకపోవడం వంటి కారణాల వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యల బారిన పడుతున్నారు. వయసు పైబడడం వల్ల ఈ నొప్పులు తలెత్తడం సహజమే అయినప్పటికి … Read more









