Dry Cough : పొడి దగ్గు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందా.. అయితే ఈ 10 చిట్కాలను పాటించండి..!
Dry Cough : మనల్ని వేధించే శ్వాస సంబంధిత సమస్యలల్లో పొడి దగ్గు కూడా ఒకటి. పొడి దగ్గు సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ సమస్య మనల్ని ఎల్లవేళలా వేధిస్తూ ఉంటుంది. అలాగే ఈ సమస్య కారణంగా మనం నలుగురిలో ఉన్నప్పుడు మరింత ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు. అయినప్పటికి … Read more









