Dry Fruits Drink : శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గించే చల్ల చల్లని డ్రై ఫ్రూట్స్ డ్రింక్.. తయారీ ఇలా..
Dry Fruits Drink : వర్షాకాలం ముగింపునకు వచ్చి చలికాలం కూడా ప్రారంభం అవుతోంది. కానీ వాతావరణం మాత్రం ఇంకా వేడిగానే ఉంది. పగటిపూట ఎండ వేడి ఎక్కువగా ఉంటోంది. రాత్రి విపరీతమైన చలిగా ఉంటోంది. అయితే పగటి పూట ఉన్న వేడిని చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాంటి వారు కింద తెలిపిన ఓ డ్రింక్‌ను తయారు చేసి తాగితే చాలు.. శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి … Read more









