Dry Ginger Tea : శొంఠి అందించే లాభాలు అన్నీ ఇన్నీ కావు.. రోజూ ఒక కప్పు శొంఠి టీ తాగాలి..!
Dry Ginger Tea : ఎండబెట్టిన అల్లాన్నే శొంఠి అంటారని మనందరికీ తెలుసు. శొంఠిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణ శక్తిని పెంచి ఆకలిని పెంచడంలో శొంఠి ఎంతో సహాయ పడుతుంది. శొంఠి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు శొంఠిని వాడడం వల్ల ఇన్ ఫెక్షన్ ల సమస్య తగ్గుతుంది. … Read more









