ఫోన్ల వెనుక డ్యుయల్ కెమెరాలు ఉండడం అసలు అవసరమా..?
ఒకప్పుడు సెల్‌ఫోన్‌లో కెమెరా ఉంటే గొప్ప… అదీ కెమెరాకు ఫ్లాష్ ఉంటే… ఇక దాని పనితీరు ఎలా ఉండేదో మనం వేరే చెప్పాల్సిన పనిలేదు. హై రేంజ్ సెల్‌ఫోన్లలో మాత్రమే ఫ్లాష్‌తో కూడిన కెమెరాలు ఉండేవి. అయితే ఇప్పుడలా కాదు. ఫోన్ చిన్నదైనా, పెద్దదైనా… ఫ్లాష్ తప్పనిసరి. కొన్ని కంపెనీలు ఫ్రంట్ ఫ్లాష్‌తో కూడిన ఫోన్‌లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇదంతా సరే… ఈ మధ్య కాలంలో అయితే వెనుక భాగంలో రెండు కెమెరాలు కలిగిన ఫోన్లు కూడా … Read more









