ఇయర్ ఫోన్స్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..
ప్రస్తుతం ఇయర్ ఫోన్స్ వాడకం విపరీతంగా పెరిగింది. ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడంతో, పాటలు విందామనో, ఫోన్ మాట్లాడుతూనో ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకునే కనిపిస్తారు. అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదు. నిజానికి రేడియేషన్ తగ్గించడానికి ఇయర్ ఫోన్స్ మంచివే అయినా, వాటిని ఎక్కువ సమయం చెవిలో పెట్టుకోవడమే కరెక్ట్ కాదు. అది మిమ్మల్ని చెవిటివారిగా చేసే అవకాశం ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఈ రోజు … Read more









