ఇయ‌ర్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ బ‌డ్స్‌ను అతిగా వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు మన బాడీలో ఒక పార్ట్‌లా మారిపోయాయి. ఇంట్లో ఉన్నా, బయటకెళ్లినా, బస్‌లో ట్రావెల్‌ చేసినా.. ఇయర్‌ఫోన్స్‌ చెవిలో పెట్టుకుని వారి లోకాల్లో మునిగిపోతారు. ఫోన్ మాట్లాడడం, పాటలు వినడం, వీడియోలు చూడడం.. ఇలా ఏవైనా సరే ఇయర్ ఫోన్స్ ‌ద్వారానే చేస్తున్నారు. ఏదైనా సరే మితంగా ఉంటేనే మంచిది. కానీ, మనకి సౌకర్యంగా ఉన్నాయన్న భావనతో అతిగా వాడడం సమస్యలకు దారి తీస్తుంది. ఇయర్‌ఫోన్స్‌ను ఎక్కువగా వాడేవారు చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని … Read more

ఇయ‌ర్ ఫోన్స్‌ను అధికంగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే మీకు ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..

ప్రస్తుతం ఇయర్ ఫోన్స్ వాడ‌కం విపరీతంగా పెరిగింది. ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడంతో, పాటలు విందామనో, ఫోన్ మాట్లాడుతూనో ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకునే కనిపిస్తారు. అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదు. నిజానికి రేడియేషన్ తగ్గించడానికి ఇయర్ ఫోన్స్ మంచివే అయినా, వాటిని ఎక్కువ సమయం చెవిలో పెట్టుకోవడమే కరెక్ట్ కాదు. అది మిమ్మల్ని చెవిటివారిగా చేసే అవకాశం ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఈ రోజు … Read more

ఇయ‌ర్ ఫోన్స్ ను ఎక్కువ‌గా వాడేవారికి ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..!

స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక చాలా మంది ఇయ‌ర్ ఫోన్స్‌ను వాడ‌డం మొద‌లు పెట్టార‌న్న సంగ‌తి తెలిసిందే. ఫోన్ ఉంటే దాంతోపాటు ఎవ‌రి ద‌గ్గ‌రైనా క‌చ్చితంగా ఇయ‌ర్‌ఫోన్స్ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు లేదా ఖాళీ స‌మ‌యాల్లో చాలా మంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని పాట‌లు విన‌డ‌మో, సినిమాలు చూడ‌డ‌మో, గేమ్స్ ఆడ‌డ‌మో చేస్తుంటారు. అయితే నిజానికి ఇయ‌ర్‌ఫోన్స్‌ను అధికంగా వాడ‌కూడ‌ద‌ట‌. అధికంగా వాడితే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని 15 నిమిషాల‌కు … Read more