చిన్నారులకు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?
చెవులు కుట్టించడం అనే సంప్రదాయం హిందువులు పాటించే పురాతన ఆచారం. పురాణాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని అమ్మాయిలకు నిర్వహిస్తారు. అమ్మాయి పుట్టిన తర్వాత మూడేళ్లలోపు, లేదా ఐదేళ్లలోపు లేదా ఏడేళ్ల లోపు అంటే.. అమ్మాయి వయసు బేసి సంఖ్య సంవత్సరంలో ఉండగా నిర్వహిస్తారు. హిందూయిజంలో ఇదో గొప్ప, ముఖ్యమైన సంప్రదాయం. అందుకే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. అమ్మాయిలకు ఎడమ చెవికి ముందుగా పోగు కుట్టిస్తారు. అబ్బాయిలకు అయితే కుడి చెవికి ముందుగా కుట్టిస్తారు. … Read more









