Eating Meals : నిలబడి భోజనం చేయకూడదా ? మంచం మీద కూర్చుని తింటే ఏమవుతుంది ?
Eating Meals : మన పూర్వీకులు ప్రతి పనిని నియమ నిబంధనలతో ఒక పద్దతిగా చేసే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పద్దతులన్నీ మారిపోతున్నాయి. మన పూర్వీకులు పాటించిన పద్దతులల్లో ప్రతి దానికి కూడా ఎంతో శాస్త్రీయత ఉంటుంది. ఈ పద్దతులను, నియమాలను పాటించడంలో మనం ఎంతో విఫలమయ్యాము. మన పూర్వీకులు పాటించిన నియమాలలో పద్దతిగా భోజనం చేయడం ఒకటి. మనం తిన్న భోజనం వంటికి పట్టాలన్నా, మనకు శాంతి చేకూరాలన్నా ఒక పద్దతిలో భోజనం … Read more









