Eating Non Veg Foods : ఆదివారం మాంసాహారం తినవచ్చా..? తింటే ఏమవుతుంది..?
Eating Non Veg Foods : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక వెరైటీలకు చెందిన నాన్ వెజ్ వంటలను ఆరగించేస్తుంటారు. రుచిని బట్టి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా తింటుంటారు. అయితే చాలా మందికి ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. అదేమిటంటే.. ఆదివారం మాంసాహారం తినవచ్చా.. దీని గురించి ఎవరైనా ఏమైనా చెప్పారా.. మాంసాహారాన్ని ఆదివారం తింటే ఏమవుతుంది.. వంటి అనేక ప్రశ్నలు వస్తుంటాయి. అయితే ఇందుకు పురాణాలు చెబుతున్న సమాధానాన్ని … Read more









