ED దాడుల్లో పట్టుబడే డబ్బును ఏం చేస్తారో తెలుసా..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక చోట్ల ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక చోట్ల కోటానుకోట్ల నల్లధనం బయట పడుతోంది. నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా లభిస్తున్నాయి. చాలా మంది మోసం చేసి లేదా నేరాలు చేసి నల్లధనాన్ని వెనకేస్తున్నారు. అలాంటి డబ్బు మొత్తం ED దాడుల్లో పట్టుబడుతోంది. అయితే ఇప్పటి వరకు ED దాడుల్లో లభించిన మొత్తం రూ.1 లక్ష కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇలా దాడుల్లో పట్టుబడిన నల్లధనం లేదా … Read more









