Eggs In Winter : చలికాలంలో రోజూ ఒక కోడిగుడ్డును తప్పక తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Eggs In Winter : చలికాలంలో సహజంగానే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దీని వల్ల శరీరం చల్లగా మారుతుంది. దీంతో రక్త సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా ఎముకల్లో నొప్పి వస్తుంటుంది. అలాగే జుట్టు రాలుతుంది. ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు కూడా మనకు చలికాలంలో వస్తుంటాయి. అయితే చలికాలంలో రోజుకు ఒక కోడిగుడ్డును తినడం వల్ల ఈ సీజన్‌లో వచ్చే అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్లను … Read more









