2030 వచ్చేసరికి పెట్రోల్ బంకులు ఉండవు.. ఎందుకో తెలుసా..?
మన దేశంలోనే కాదు నేడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల సమస్య ఆయా దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక మన దేశంలో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఏటా రోడ్ల మీదకు వస్తున్న వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. దీంతో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఇంధనం సరఫరా చేయడం కష్టంగా మారుతోంది. అందుకే వాటి ధరలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అంతేకాదు, పెరుగుతున్న వాహనాల … Read more









