ఎలక్ట్రిక్ వాహనాన్ని కొంటున్నారా ? అయితే ముందు ఈ విషయాలను తెలుసుకోండి..!
ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లను కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేమిటంటే.. * ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన పనిలేదు. అందువ్లల మెయింటెనెన్స్ ఉండదు. * ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలను మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి 1,60,000 కిలోమీటర్ల దూరం వచ్చాక మెయింటెయిన్ … Read more









