ఇతను భవిష్యత్తు నుంచి ప్రయాణించి వచ్చాడట.. 2025లో ఈ ప్రకృతి విపత్తులు జరుగుతాయట..
2012వ సంవత్సరం గురించి మీకు గుర్తుందా. అంతకు ముందే ఆ ఏడాదిలో యుగాంతం వస్తుందని భయపెట్టారు. ఎందుకంటే మయన్ల క్యాలెండర్ 2012 వరకే ఉందని, కనుక ప్రపంచం కూడా ఆ ఏడాదిలో అంతం అవుతుందని అంతకు ముందు నుంచే చెబుతూ వచ్చారు. కానీఆ ఏడాది దాటి కూడా చాలా ఏళ్లపోయింది. అయినప్పటికీ ప్రపంచం అంతం కాలేదు. అయితే కరోనా వచ్చినప్పటినుంచి ఇలాంటి పుకార్లు మళ్లీ ఎక్కువైపోయాయి. ప్రపంచం కొద్ది రోజుల్లో అంతం అవుతుందని అడపా దడపా చాలా … Read more









