తన కోపమే తన శత్రువు.. వ్యాపారికి కనువిప్పు కలిగింది..
ఓగ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్థం, సంకుచిత భావాలతో నిండి ఉంటుంది అని వివరించాడు. ఉపన్యాసం పూర్తయ్యాక ఆయన అక్కడినుంచి బయల్దేరబోయాడు. గుడి ముందు అంగడి పెట్టుకుని ఉన్న వ్యాపారి ఆయన … Read more









