Energy Foods : వీటిని తింటే చాలు.. అంతులేని శక్తి.. గుర్రంలా పరుగెడతారు..
Energy Foods : మనం ఏ పనులు చేసుకోవాలన్నా మన శరీరంలో తగినంత శక్తి ఉండాల్సిందే. శక్తి ఉంటేనే మనం పనులు చేసుకోగలుగుతాము. అయితే కొందరు ఎప్పుడూ చూసిన నీరసంగా ఉంటారు. వారి పనులను వారే చేసుకోలేపోతారు. మనం ఎల్లప్పుడూ ఉత్సాహాంగా, శక్తివంతంగా ఉండాలంటే మనం మన శరీరానికి మూడింటిని అందించాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని అందించడం వల్ల మన శరీరానికి తగినంత శక్తి లభించి మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. ఇందులో మొదటిది మనసు. … Read more









